ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: అకౌంట్స్ అన్నీ సెటిల్ చేస్తాం.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్! ఏపీ సీఎం జగన్ స్కీముల్లో కూడా స్కాములు చేసే వ్యక్తి అంటూ చంద్రబాబు ఆరోపించారు. పెనుకొండలో నిర్వహించిన 'రా.. కదలిరా' సభలో వైసీపీ నాయకుల అకౌంట్స్ అన్నీ సెటిల్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏపీని రక్షించుకునేందుకే టీడీపీ-జనసేన కలిశాయన్నారు. By srinivas 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: వైసీపీలో చేరిన భూమా కిశోర్‌రెడ్డి ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌ఛార్జి భూమా కిశోర్‌రెడ్డి వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూమా అఖిలకు, కిశోర్‌కు మధ్య రాజకీయ, కుటుంబ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఆళ్లగడ్డలో మరోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామని కిశోర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: 'తాకట్టులో సచివాలయం' వార్తా కథనంపై ఏపీలో పొలిటికల్ వార్! 'తాకట్టులో సచివాలయం' అనే శీర్షికతో ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించగా.. దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు జగన్ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ ఆ వార్త కథనంలో నిజం లేదని స్పష్టం చేసింది. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన సీఎం జగన్ ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్‌ను కలవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: నీళ్లు అడిగితే చంపేస్తారా?.. జగన్ సర్కార్‌పై లోకేష్ ఫైర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని అన్నారు లోకేష్. మాచర్లలో ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను టీడీపీ వాళ్ళని చెప్పి ట్రాక్టర్‌తో వైసీపీ సైకో గుద్ది చంపాడని మండిపడ్డారు. ఇదేనా మీ పాలనా అని నిలదీశారు. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vyooham Movie Review: ఇది వ్యూహాత్మకమే.. ఆర్జీవీ వ్యూహం ఎలా ఉందంటే.. ఏపీలో రాజకీయాలు ఇప్పటికే హీటెక్కాయి. ఆ వేడిని మరింత పెంచడానికి ఆర్జీవీ తీసిన వ్యూహం ఈరోజు రిలీజ్ అయింది. మరి వైసీపీ శత్రువులే టార్గెట్ గా తీసిన ఈ సినిమా ఎలా ఉంది? అసలు సినిమాలో ఎలాంటి అంశాలు చూపించారు? ఆర్జీవీ వ్యూహం ఫలిస్తుందా? పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. By KVD Varma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: వైసీపీ 9వ జాబితా విడుదల! వైసీపీ 9వ జాబితా విడుదల అయింది. మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా లావణ్య, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి, కర్నూల్ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఇంతియాజ్ పేర్లను ప్రకటించింది. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IAS Transfers In AP: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: సైకో జగన్ పన్నుతున్న కుట్రలు.. లోకేష్ ఫైర్! మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు లోకేష్. ఎన్నికల్లో ఓటమి తప్పదని, బలమైన టీడీపీ నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతాం అని హెచ్చరించారు. ప్రత్తిపాటి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn