Andhra Pradesh: ఏపీలో వరద బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆదివారం వరద ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కలక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుడమేరు వరద బాధితులను ఆదుకోవాలని స్పష్టం చేశారు. వారికి ఆహారం, తాగునీరు అందించాలని ఆదేశించారు.