Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్.. కొండ చరియలు విరిగిపడి మొత్తం నాశనం.. భయానక దృశ్యాలు చూశారా?
ఉత్తరాఖండ్లో గంగోత్రీలో క్లౌడ్ బరస్ట్ వల్ల ధరాలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టుకుని పోయింది. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి.