రేవంత్ నాయకత్వంలో హరిత విప్లవం వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ
సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ హరిత విప్లవం (Green Revolution) వైపు అడుగులు వేస్తోంది. పట్టణ ప్రణాళిక, పునరుత్పాదక శక్తి, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరద్ధరణ వంటివి భవిష్యత్తులో తెలంగాణను పచ్చగా, స్థిరంగా ఉండేలా నిర్ధారిస్తోంది.