BR Ambedkar: అంబేద్కర్ ఆలోచనలే మాకు ప్రేరణ.. ఘన నివాళ్లు అర్పించిన సీఎం రేవంత్!
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆలోచనలనే తమకు ప్రేరణ అని చెప్పారు. ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
/rtv/media/media_files/2025/04/14/kErmcis5MzacHnZxrPBd.jpg)
/rtv/media/media_files/2025/04/14/DEDkxgF4pTRiIT6UvN2A.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-14T071616.966-jpg.webp)