Priyanka Chopra at Chilkur: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంక చోప్రా.. కొత్త జర్నీ అంటూ పోస్ట్ ....
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మంగళవారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ చిలుకూరి బాలజీ ని దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.