CID Officers: పోసానికి బిగ్ షాక్.. సీఐడీ కేసు నమోదు
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేసినందుకు పోసాని కృష్ణమురళిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోసాని మాట్లాడారని బండారు వంశీకృష్ణ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2025/07/09/hca-president-jagan-mohan-rao-arrested-by-cbi-2025-07-09-18-41-10.jpg)
/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)