తిరుపతిలో భారీ చోరీ.. కిలోల బంగారం గోవిందా
కొందరు దొంగలు ఇళ్లను బద్దలు కొట్టి బంగారం కొట్టేసిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాలుగు విల్లాలో దొంగతనం చేశారు. రెండు విల్లాల నుంచి 1.048 కిలోల బంగారం కొట్టేశారు. మిగతా విల్లాల తలుపులను ధ్వంసం చేశారు.
/rtv/media/media_files/2025/01/17/x9a3UsbYPkXxoYZG7Zl7.webp)
/rtv/media/media_files/2025/01/16/tkU7K6KrfTpiBGfaPeJ2.jpg)