Chiranjeevi - Anil Ravipudi: చిరు-అనిల్ మూవీ ప్రారంభోత్సవం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
అనిల్ రావిపూడి, మెగా స్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న మూవీ పూజా కార్యక్రమం ఉగాది కానుకగా ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.