8 బతికున్న కప్పలు మింగిన మహిళ.. తర్వాత ఏం జరిగిందో తెలుస్తే షాక్!
తూర్పు చైనాకు చెందిన 82 ఏళ్ల జాంగ్ అనే వృద్ధురాలు చాలా కాలంగా 'హెర్నియేటెడ్ డిస్క్' కారణంగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. ఆమెకు నడుము నొప్పి తగ్గకపోగా, తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు.