Health Benefits: శీతాకాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శీతాకాలం వచ్చిందంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, జలుబు, దగ్గు ఇలా అనేక ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి. ఆస్తమా రోగులు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ చిన్నారులను వెచ్చగా ఉంచేతే ఈ సమస్య నుంచి దూరం చేయవచ్చు.