Supreme Court: పిల్లల లైంగిక సమ్మతి కేసులో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
లైంగిక సంబంధాలకు సమ్మతి వయస్సు 18 నుంచి16 ఏళ్లకు తగ్గించాలన్న వాదనను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తీవ్రంగా వ్యతిరేకించింది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వాదనకు స్పందనగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది.
/rtv/media/media_files/2025/10/18/child-sex-abuse-2025-10-18-09-53-39.jpg)
/rtv/media/media_files/YFv7VDPvgSdEQFlvR7WA.jpg)