Hyderabad: బోడుప్పల్లో కీచక డ్యాన్స్ టీచర్.. ఒకటో తరగతి చిన్నారిపై!
బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదివే చిన్నారి పట్ల డాన్స్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డ్యాన్స్ మాస్టర్ రవి, స్కూల్ ప్రిన్సిపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.