Chikiri Chikiri: పోలీసుల ‘చికిరి చికిరి’ స్టెప్పులు.. అస్సలు తగ్గడం లేదుగా, వీడియో ఇదిగో..!
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి..చికిరి’ పాట భారీ సెన్సేషన్ సృష్టించింది. తెలుగు, హిందీ వెర్షన్లలో కోట్ల వ్యూస్, రీల్స్‌తో క్రేజ్ పెరుగుతోంది. తాజాగా పోలీసులు ఈ పాటకు చిందులేసిన వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/11/24/chikiri-chikiri-2025-11-24-16-51-59.jpg)
/rtv/media/media_files/2025/11/16/chikiri-chikiri-2025-11-16-18-49-11.jpg)
/rtv/media/media_files/2025/11/09/chikiri-chikiri-peddi-song-2025-11-09-16-37-37.jpg)