Breaking: ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం తెల్లవారుజామున ఛత్తీస్ గఢ్ అబూజ్ మడ్ అడవిప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
Maoist Attack: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ పై మావోయిస్టుల మెరుపుదాడి
ఛత్తీస్‌ఘడ్–తెలంగణ బార్డర్‌లోని జీడిపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ మీద మావోయిస్టులుమెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు దాడికి దిగారు. ఇద్దరి మధ్యా కాల్పులు జరుగుతున్నాయి.
బీజేపీ పార్టీ మారకుంటే చంపేస్తాం : మావోయిస్టుల వార్నింగ్
చత్తీష్ గడ్ లో మావోయిస్టులు ఇద్దరు మాజీ సర్పంచ్ లను హత్య చేశారు. వారి మృతదేహాలపై బీజేపీ పార్టీ వీడకుంటే చంపేస్తామని రాసిన కరపత్రాన్ని వదిలారు. ఆ పార్టీ నేతలే టార్గెట్‌గా మావోయిస్ట్ దళాల దాడులు కొనసాగుతున్నాయి.
Chhattisgarh : పోలీసులు VS మావోయిస్టులు..| 36 Maoists Killed in Encounter | RTV
ఘోర విషాదం.. ఇంటిమీద పిడుగుపడి 8 మంది మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజ్‌నంద్‌గావ్ జిల్లా జోరటరాయ్ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురు విద్యార్థులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తికి పోలీసులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Chhattisgarh : కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 9 మంది మావోయిస్టులు మృతి!
ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీస్ బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో మొత్తం 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Chhattisgarh: భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్జెండర్లు!
భారత పారామిలిటరీ బలగాల్లో మరో 9 మంది ట్రాన్స్జెండర్లు చేరారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బస్తర్ ఫైటర్స్ దళంలో వీరు పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బస్తర్ ఫైటర్స్ లో 13 మంది ట్రాన్స్జెండర్లు, 90 మంది మహిళలున్నారు.
IED Blast : నక్సలైట్ల ఐఈడీ బాంబు దాడిలో ఇద్దరు జవాన్ల మృతి!
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో నక్సలైట్లు రెచ్చిపోయారు. ఐఈడీ బాంబుతో జవాన్ల మీద దాడి చేయగా ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది ఈ బాంబు దాడిలో మృతి చెందగా, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.