Chhattisgarh Encounter : ఛత్తీస్గఢ్లో ఎన్ కౌంటర్, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ హతమయ్యారు. నేషనల్ పార్క్లో జరుగుతున్న ఆపరేషన్లో మూడో రోజు మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర నేతలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/02/10/rTD3kRrn1eINvnMhmjCl.jpg)
/rtv/media/media_files/2025/06/02/9vExCZVtKyVCFEQe1woe.jpg)