Operation Kagar : ఆపరేషన్ కగార్...100 మంది మహిళా మావోయిస్టులు హతం
చత్తీస్గఢ్లో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న‘ఆపరేషన్ కగార్’ మావోయిస్టులను భయపెడుతోంది. ఏడాది కాలంగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. వారిలో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులు హతమయ్యారు.