లాజిక్ లేని సినిమా..! | Cine Critic Dasari Vignan Sensational Comments On Thandel Movie Story | RTV
తండేల్ మూవీలోని హైలెస్సా పాటకు దేవీశ్రీ, డైరెక్టెర్ చందుతో కలిసి డ్యాన్స్ వేశాడు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దేవీశ్రీ అదిరిపోయే స్టెప్లు వేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు విడుదలకు ముందు సక్సెస్ పార్టీ అని అంటున్నారు.
నాగ చైతన్య ‘తండేల్’ చిత్ర దర్శకుడు చందూ మొండేటి తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో ఉన్న వారికి తండేల్ చిత్రాన్ని మళ్లీ చూడాలని అనిపిస్తుందని అన్నారు. అలా అనిపించకపోతే తన పేరు మార్చుకుంటా అని చందూ మొండేటి పేర్కొన్నారు.
‘కార్తికేయ-2’ సక్సెస్ తర్వాత, డైరెక్టర్ చందూ మొండేటి తీస్తున్న ‘కార్తికేయ-3’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కృష్ణ భగవానుడి కథతో పాటు మన సంస్కృతి, పురాణాల ఆధారంగా మరిన్ని విషయాలు చెప్పబోతున్నట్లు చందూ వెల్లడించారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే పాన్ ఇండియా సబ్జెక్టుతో రాబోతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య 23వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు అవి మరింత పెరిగిపోయాయి. దానికి కారణం జాలరి పాత్రలో కనిపించబోతున్న చై పక్కన సాయి పల్లవి నటించబోతోందని తెలుస్తోంది.