ఆంధ్రప్రదేశ్ Chandrababu:ఇన్నర్ రింగ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేనెల 7కు వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ కోసం లోకేష్ ఢిల్లీ నుంచి రానున్నారు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: చంద్రబాబుతో ములాఖత్ కోసం ఢిల్లీ నుంచి రాజమండ్రికి లోకేష్.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఈ రోజు నారా లోకేష్ రాజమండ్రి జైలులో కలవనున్నారు. చంద్రబాబుతో కోర్టు విచారణ విషయాలను చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేష్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. By Nikhil 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్కు నష్టమా? చంద్రబాబు అరెస్ట్ ఏపీలో వైసీపీపై మాత్రమే కాకుండా.. తెలంగాణలో బీఆర్ఎస్ పైనా పడనుందా? చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్ కు నష్టం చేకూరుస్తుందా? దీనంతటికీ కారణం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలేనా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. పూర్తి కథనం కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి.. By Shiva.K 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:సుప్రీంలో చంద్రబాబుకు ఊరట లభించేనా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ మీద నేడు సుప్రీంకోర్టులో ఫైనల్ విచారణ జరగనుంది. తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ బాబుసుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వాదనలు జరుగుతాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ను దృష్టిలో పెట్టుకుని బాబు తరుఫు లాయర్లు వాదించనున్నారు. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో పిటిషన్.. ఆందోళనగా ఉందంటూ.. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరఫు న్యాయవాదులు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదన్నారు. బాబు హెల్త్ పై నిత్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఓటర్ పల్స్ పట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టీడీపీ! ఓటర్ పల్స్ పట్టుకోవడానికి టీడీపీ సిద్ధమైంది.. రాబోయే ఎన్నికల పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు వంటి అంశాల మీద ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. టీడీపీ పొలిటికల్ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆధ్వర్యంలో మంగళగిరి లో పార్టీ కార్యాలయంలో దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. By Bhavana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు వాయిదా అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈకేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు అందిస్తామని సీఐడీ చెప్పడంతో కోర్టు ఈ విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CHANDRABABU:నేడు హైకోర్టులో చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపి హై కోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది. గత విచారణలో హైకోర్టు బాబును ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఉండవల్లి ఓ ప్యాకేజీ లీడర్.. సజ్జల అక్రమాలు బయటపెడతాం.. బుద్దా వెంకన్న ఫైర్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn