TDP-Janasena Alliance: ఇక మీ ఖర్మ.. పవన్, చంద్రబాబుకు జోగయ్య దండం 🙏🙏🙏 !
జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా పవన్ పార్టీకి కేవలం 24 సీట్లే కేటాయిస్తుండడంపై మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాను ఇచ్చిన సలహాలు ఇద్దరు అధినేతలకు నచ్చినట్లు లేవని.. అది వారి ఖర్మ.. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదని సంచలన లేఖ రాశారు.