1000 Crores Land Scam In AP : ఏపీలో వెయ్యి కోట్ల ల్యాండ్ స్కాం | Huge Scam | YS Bharathi | RTV
షేర్ చేయండి
Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్ డెక్కర్ నే
ఏపీలో మైట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి..కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
షేర్ చేయండి
Vajpayee: వాజ్‌పేయ్ శతజయంతి ఉత్సవాలు..ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం!
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. విజయ్ ఘాట్ సమీపంలో ఉన్న సదైవ్ అటల్ ప్రదేశంలో జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
షేర్ చేయండి
Potti Sriramulu: పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు యూనివర్సిటీ
అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలకు గుర్తుగా త్వరలో అతని పేరుతో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిన్న పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలిపారు.
షేర్ చేయండి
దబిడి దిబిడే.. || Hydra Marking To Nandamuri Balakrishna House || CM Revanth Reddy || RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి