ఆంధ్రప్రదేశ్ Portraits: చంద్రబాబు, పవన్ లకు ఫుల్ గిరాకీ.. ధర ఎక్కువైనా తగ్గేదేలేదంటున్న జనం! నెల్లూరు జిల్లా గూడూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఒక్కో చిత్రపటం రూ.300 నుంచి రూ.1000 రూపాయలకు విక్రయిస్తున్నారు. జనం వారి ఫొటోలను భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు చెబుతున్నారు. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇసుక కోసం బారులు.. పని చేయని ఆన్లైన్ ప్రక్రియ..! ఏపీలో పలు చోట్ల ఇసుక కోసం జనాలు బారులు తీరారు. కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రక్రియ పనిచేయకపోవడంతో స్టాక్ పాయింట్ దగ్గర కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. ఒకే క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల సంకేతిక సమస్య వచ్చినట్లు అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: బందరులో బీపీసీఎల్ రిఫైనరీ..రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు! ఏపీకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో సమావేశం అయ్యారు. మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. డిమాండ్లు ఇవే! AP: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం వంటి రాష్ట్రానికి సంబంధించిన ఆరు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. దీనిపై మోదీకి చంద్రబాబు నివేదిక ఇచ్చారు. By V.J Reddy 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group-2: ఏపీలో గ్రూప్-2 పరీక్ష వాయిదా! ఏపీలో ఈ నెల 28న జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. పరిపాలన కారణాలతోనే గ్రూప్-2 పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. By Nikhil 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP New Sand Policy: ఏపీలో ఫ్రీగా ఇసుక.. ఎప్పటి నుంచో తెలుసా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఇసుక పాలసీని ఈ నెల 8 నుంచి అమల్లోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. By Nikhil 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Govt: వాలంటీర్ల వ్యవస్థ పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం! వాలంటీర్ల వ్యవస్థ లో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వ్యవస్థ పేరును మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్‌ను వార్డ్ సేవక్ మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana: చంద్రబాబు లేఖపై స్పందించిన రేవంత్.. ఏమన్నారంటే ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కూడా ఆయనకు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి సమావేశం అవుదామన్న మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల లేఖ.. ఆ పని చేయాలని విజ్ఞప్తి జులై 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను భద్రాచలంలో కలపాలని విజ్ఞప్తి చేశారు. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn