TDP: కేడర్ కు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒకే సారి పది వేల నామినేటెడ్ పోస్టులు!
టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డుల్లో నియామకాలు ఉంటాయని తెలిపారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్లో (CUBS) సభ్యులైతేనే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు.
/rtv/media/media_files/2025/03/18/RGI1oqcprRaazTRCKQtk.jpg)
/rtv/media/media_files/2025/01/28/7WgKA2Q4NfOaXCVCHxam.jpg)
/rtv/media/media_files/2025/01/19/DJJwzTVqS8nAZAjSsWez.jpg)
/rtv/media/media_files/2024/11/26/qQkg38cgUEQsDR1YXYAb.jpg)