AAp Protests: ఆప్ నిరసన కార్యక్రమం... పోలీసుల చేతిలో ఢిల్లీ నగరం!
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆప్ నేతలు ఢిల్లీ కార్యక్రమంలో నిరసన చేపట్టేందుకు సిద్దం అయ్యారు. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.