చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే!
ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. నైతిక విలువలు పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు.