UNION BUDGET 2025: పదివేల మంది విద్యార్థులకు రీసెర్చ్ ఫెలోషిప్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?
పదివేల మంది విద్యార్థులకు పీఎం రీసెర్చ్ ఫెలోషిప్‌ను ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వెల్లడించారు. ఈ స్కీమ్ కింద ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్సీకి ఎంపికైనా వారికి ఫెలోషిప్ ఇవ్వనున్నారు. ఈ https://www.pmrf.in/ వెళ్లి అప్లై చేసుకోవాలి.