Latest News In TeluguDA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో పది రోజుల్లో.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌లలో 4 శాతం పెంపును ప్రకటించగా.. ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. దీంతో వారు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. By B Aravind 21 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Jobs: నిరుద్యోగులకు శుభవార్త. 2వేలకు పైగా ఉద్యోగాలకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్..పూర్తివివరాలివే.! నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది స్టాప్ సెలక్షన్ కమిషన్. కేంద్రప్రభుత్వంలోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పది, ఇంటర్, పీజీ అర్హత కలిగి అభ్యర్థులు అర్హులు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వరకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. By Bhoomi 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Indian Airforce Recruitment 2024: ఎయిర్‌ఫోర్స్ లో 3500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే! అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్ మెంట్ చేపడుతుంది. 3,500పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 17నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. By Bhoomi 11 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1646 ఉద్యోగాలకు నోటిఫికేషన్! రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ జైపూర్ అప్రెంటిస్ షిప్ పోస్టుల కోసం 1646 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 10 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అధికారిక వెబ్సైట్ https://rrcjaipur.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10 చివరి తేదీ. By Bhoomi 11 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Jobs : నిరుద్యోగులకు గుడ్స్యూస్..ఎయిర్ ఫోర్స్‌లో 3500 జాబ్స్ భారత సైన్యంలో పని చేయాలనుకునేవారికి కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా 3,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. By Manogna alamuru 06 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్CIL Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే! కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి 561 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12 లాస్ట్ డేట్. అధికారిక వెబ్ సైట్: https://www.coalindia.in/. By Nikhil 20 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ICG Recruitment 2023: నిరుద్యోగులకు అలెర్ట్.. ఇండియన్ కోస్ట్‌గార్డ్ జాబ్స్‌కి నోటిఫికేషన్! ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 2023 సంవత్సరానికి 350 నావిక్, యాంత్రిక్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నావిక్ (జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్), యాంట్రిక్ (మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్) బ్రాంచ్‌లలో చేరడానికి భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్లు సెప్టెంబర్ 22లోపు అప్లై చేసుకోవచ్చు. By Trinath 16 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Recruitment news: రూ.2,18,200 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. డిటైల్స్ చెక్ చేసుకోండి! 368 సైంటిస్టుల పోస్టుల ఖాళీలను అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్(ASRB) భర్తీ చేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించాడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8. ఎంపికైన వారికి నెలకు రూ. 1,44200 నుంచి రూ. 2,18,200 పే లభిస్తుంది. https://www.asrb.org.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. By Trinath 26 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్డిగ్రీ అర్హతతో రూ. 1,77,500 శాలరీ.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..అప్లై చేసుకోండి! సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 10లోపు NIA అధికారిక వెబ్సైట్ https://www.nia.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 97పోస్టులకు ఫిల్ చేయనుంది NIA. వీటిలో కొన్ని జాబ్స్‌కి పే మ్యాట్రిక్స్ లెవల్-10 కింద సంవత్సరానికి రూ.56,000 నుంచి రూ.1,77,500 వరకు శాలరీని పొందవచ్చు! By Trinath 19 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn