CM Stalin - PM Modi: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు 2027 మార్చి 1 నుంచి జరగనున్నట్లు ఇప్పటికే కేంద్ర అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్రం కావాలనే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ఆలస్యం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2024/10/28/8jgN4dYh0py6RecUHajG.jpg)
/rtv/media/media_files/2025/06/07/7RQNpL3Jqt1gtCD6QNFA.jpg)