ఏపీలో షాకింగ్ ఘటన.. వందలాది సీసీ కెమెరాల సీక్రెట్స్ లీక్ చేస్తూ..!
ఏపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన సీసీ కెమెరా టెక్నీషియన్ శేషు.. యూజర్ ఐడీ, పాస్వర్డ్ యజమానులకు ఇవ్వకుండా రికార్డైన వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు.