Health Tips: వేసవిలో జీడిపప్పు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా? నిజమేంటి?
జీడిపప్పులో అధిక స్థాయిలో గ్లూటెన్ ఉంటుంది. దీనిని వేసవిలో జీడిపప్పు తింటే కంటి చూపు మెరుగుపరిచి.. కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపు, జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి మంచిది. జీడిపప్పు తింటే గుండె జబ్బులు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.