Cashews Tips: వేసవిలో జీడిపప్పు తినకూడదా ఎందుకంటే శరీరంలో వేడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పు గురించి అనేక అపోహలు ఉన్నాయి. జీడిపప్పు తింటే బరువు పెరుగుతారని తరచుగా చెబుతుంటారు. జీడిపప్పు ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. వేసవిలో జీడిపప్పు తినాలా వద్దా అనే ప్రశ్న ఇప్పుడు చాలామందిలో తలెత్తుతుంది. అందుకునే వేసవిలో జీడిపప్పును ఎక్కువగా తినకూడద్దు. జీడిపప్పు వల్ల శరీరంలో వేడి ఎందుకు వస్తుంది..? దాని గురించి వివరంగా ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: వేసవిలో జీడిపప్పు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా? నిజమేంటి?
జీడిపప్పులో అధిక స్థాయిలో గ్లూటెన్ ఉంటుంది. దీనిని వేసవిలో జీడిపప్పు తింటే కంటి చూపు మెరుగుపరిచి.. కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపు, జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి మంచిది. జీడిపప్పు తింటే గుండె జబ్బులు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
Translate this News: