Big breaking: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు చేప్పింది. బిల్కిస్ బానో కేసులో 11మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేసింది. ఖైదీల విడుదలపై గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టేసింది సుప్రీంకోర్టు.