కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ పై అదరగొట్టిన భారత సెలబ్రిటీలు!
ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది.అయితే ఈ ఫెస్టీవల్ లో సౌత్ భామలు అందాలతో రెడ్ కార్పెట్ పై అదరగోడుతున్నారు.ఇప్పుడు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న భారతీయ సెలబ్రిటీలు ఎవరో ఈ పోస్ట్‌లో చూద్దాం.