Ganja Milk Shake : మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు!
హైదరాబాద్ లో మరో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కోల్కతాకు చెందిన కేటుగాళ్లు గంజాయిని పౌడర్ గా మార్చి మిల్క్ షేక్స్, చాక్లెట్స్, స్వీట్స్, పాలు, హార్లిక్స్, బూస్ట్ ల్లో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. జగద్గిరిగుట్టలోని జయశ్రీ దుకాణదారు మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/02/20/uqp7Uv1mdRu67cn0D7S9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/2587-jpg.webp)