Camel: కారు ఎక్కిన ఒంటే.. ఏకంగా డ్రైవర్ సీట్లోనే: వీడియో వైరల్!
రాజస్థాన్ ఎడారిలో ఓ ఒంటే కారు ఎక్కేసింది. శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న కారుకు అడ్డురావడంతో డ్రైవర్ రెప్పపాటులో ఒంటెను ఢి కొట్టాడు. దీంతో బానెట్ అద్దం పగిలి ఒంటే లోపలికి చొచ్చుకుపోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.