Health Tips: చలికాలంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే!
చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఎముకలు దృఢత్వానికి కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం లోపంతో పెద్దల్లో బోలు ఎముకల వ్యాధి, చిన్నపిల్లల్లో రికెట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాల్షియం లోపం ఉన్న వారు.. ఇది అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, సాల్మన్ ఫిష్, బాదం, నువ్వులు, తింటే ఎముకలు దృఢత్వానికి సహాయపడును.