Mouth Freshener : మౌత్ ఫ్రెషనర్ తిని రక్తపు వాంతులు చేసుకున్న కస్టమర్లు!
గురుగ్రామ్ కి చెందిన ఐదుగురు స్నేహితులు ఓ కేఫ్ లో భోజనం చేసిన తరువాత మౌత్ ఫ్రెషనర్ తిన్న తరువాత రక్తపు వాంతులు చేసుకున్నారు. దీని గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.