Bus Accident: షాకింగ్ వీడియో.. బస్టాండ్లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు - స్పాట్లో ముగ్గురు
కేరళలోని త్రిషూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోవూర్ వద్ద బస్టాండ్లో వేచి చూస్తున్న ప్రయాణికుల పైకి ఓ ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.