Dharmasthala: అసలు ధర్మస్థల ఎక్కడుంది? ఆ ఆలయ చరిత్ర, వివాదాలు ఏంటి?
కర్ణాటకలోని ప్రసిద్ధ ఆధ్యాత్రిక క్షేత్రమైన ధర్మస్థలలో అనుమానస్పద మృతదేహాలు బయట పడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ చేస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.