చరణ్‌ను అరెస్టు చేయాలి.. || KA Paul Shocking Comments On Ram Charan || Allu Arjun Arrest || RTV
బాబాయ్ పవన్ ని కాదని ఫ్రెండ్ కి సపోర్ట్ చేసాడు బన్నీ. అతని గెలుపు కోసం ప్రత్యక్షంగా వెళ్లి ప్రచారం కూడా చేశాడు. కానీ ఎన్నికల్లో మాత్రం బన్నీ ప్రయత్నం ఫలించలేదు. పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించగా.. బన్నీ స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి మాత్రం పరాజయం పాలయ్యాడు.
తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఘనత మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం.. మెగా కుటుంబలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. మరి ఆ అలకలు ఏంటో..అసలు ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకి త్రిషను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఇద్దరు పెద్ద యాక్టర్లు మాట్లాడుకుంటే భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ మధ్య జరిగిన చిట్ చాట్ గురించి సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారు నెటిజన్లు. మీ సినిమా అదిరిపోయింది అని ఒకరంటే...మీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాని మరొకరు అంటున్నారు.