యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్..
యుద్ధాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.