MGNREGS Workers: ఉపాధి హామీ పథకంలో 1.55కోట్ల మంది తొలగింపు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2022-2024 మధ్యకాలంలో 1.55 కోట్ల మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. నకిలీ, తప్పుడు జాబ్ కార్డులు ఉండటం తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.