BSNL Network: Jio, Airtelకు బిగ్ షాక్.. BSNLకు మారిన లక్ష మంది యూజర్లు..!
ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(VI) టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్లు పెంచాయి. దీంతో ఏపీలో గత 23 రోజుల్లోనే BSNLకు లక్ష మంది యూజర్లు వచ్చారని.. BSNL ఏపీ సర్కిల్ వెల్లడించింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా BSNL 4G నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది.