BSF jawan : మీ బుద్ది మారలేదు కదరా.. BSF జవాన్ ను అడ్డం పెట్టుకుని పాక్ ఆర్మీ దొంగదెబ్బ!
ఏప్రిల్ 23న పంజాబ్లో విధి నిర్వహణలో ఉన్నప్పుడు అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ జవాన్ ను కవచంగా ఉపయోగించుకోవాలని పాక్ చూస్తుందని ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది.