Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్
కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (Ktr) సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే..ఆ ప్రభుత్వం పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్ (Election tax)ను వసూలు చేస్తుందని ఆయన విమర్శించారు.