Telangana : BRS మళ్లీ TRSగా.. కేసీఆర్ సంచలన నిర్ణయం !
భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరును మళ్లీ టీఆర్ఎస్ (TRS)గా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.