BRS MLA: కలెక్టరేట్ రసాభాస ఘటన..కౌశిక్ రెడ్డి పై మూడు కేసులు నమోదు!
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారని..ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.