కేటీఆర్‌కి పగ్గాలు ఇస్తే.. ? | EX MLC Dilip Kumar Gives Clarity On KTR And Harish Rao Clashes | RTV
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.