MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు
కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ. లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో హైదరాబాద్ కు వచ్చి కవిత వద్ద స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్న విషయం తెలిసిందే.