BRS MLC Kavitha : తీహార్ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్!
మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు భేటీ అయ్యారు.జైలులో కవితకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.